నమస్తే అమ్మ ఎప్పటికీ చూడలేని ఎన్నో మంచి ప్రదేశాలు చూస్తున్నాము చాలా బాగున్నాయి ప్రకృతిలో ఎన్నో అందాలు మీ ద్వారా మేము చూస్తున్నాము మీ వొపికకు హాట్సాఫ్ అమ్మ
నందు గారు చాలాచాలా బాగుంది వీడియో మేము చూడలేని ప్రదేశం నిజంగా మీవలన మేము అదృష్టవంతులము
Island చాలా బావుందండీ. మంచి వీడియో చూపించారు. Thanks నందు గారూ 🎉❤
O my god ఎంత బ్యూటిఫుల్ గా ఉందొ బీచ్ 👌👌👌👌👌👌👌👌👌👌👌మీతో పాటు మమ్మల్ని తీసుకెళ్లినందుకు ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Hi nandugaru Recently i started watching your videos and i am sure i will never gonna stop watching. Roju mee videos chudalsinde edo okati adi 2 years back di ayina sare. Nice family and meeru chala patience tho and manchiga anni places chupistharu and manchiga matladutharu viewers tho😊. Edaina oka place ni baga explain chesi cheptaru adi chala baga nachuthadi meelo.
నందు గారు చాలా బాగా చెప్పారు జీవితం లో ఒక సారి అయినా ఇలాంటి ప్రదేశాలు చుస్తే మన జన్మ సార్థకం అవుతుంది మీరు చాలా అద్రుష్టవంతులు మీ కళ్ళతో మేము చూసాం థాంక్స్ 😊😊
హలో నందనా గారు 🙏 తమాషాగా మాట్లాడుతూ , అందమైన లొకేషన్స్ చూపించారు 👏👌 థ్యాంక్యూ.
నందు గారు మీ రూ చాల మంచి బీచ్లు చూపించారు నందు గారు సూపర్ అండి
అమ్మవారు ప్రకృతి స్వరూపిణి, పంచభూతాల లోని ఇలాంటి అందం సహజ సౌందర్యం కనులకు మనసు కు ఆహ్లాదంగా ఉంటుంది ❤❤❤
Nandu garu I Like it very much❤😊 inthavaraku memu chudaleni place ni chupicharu😊 chala bagundi .
Miru 20+ years abroad unna Telugu words chala baaga use chesthunaru chepthunaru kuda.... ipudu vaalu english lo alvatu ayyi telugu ochina mixed matladtharu ....really i love the way you convey and explain things Nandu garu keep rocking as always
నందు గారు నిజంగా మీరు అక్కడ ప్రదేశాలు చూపిస్తుంటే నేను అక్కడికి వెళ్లి చూస్తున్న నంత ఆనందం కలిగింది థాంక్స్ నందుగారు
Chala bagumdhi andi view.. video lo chusinattu ledhu real ga akkade unnattu anipinchindi antha bagumdhi andi ❤
Volg super ga nandu gaaru memu chudali ani vedio antha interest thesaru nejam ga memu asalu vellaleni places andi nature chaala bagunde andi baaga enjoy cheyandi
nandhanagaaru vacation super andi and next vlogsnunchi comedy vlogs kachithanga cheiyali meeru and recent shorts super comedy with your bannu babu Author Venkat 😎
Chala happy ga vundi me valana nenu chudagaluguthunanduku, meru ilane chalane places chusthu maku chupinchalani manaspoorthiga korukuntunanu madam, god bless you with health and wealth.
Super undi water colour Super Thank you Nandu garu🎉🎉
Super scenary Nandana. Memu kooda akkadaki vachinattu feel ayyamu. Thankyou somuch amma. Meeru happy ga ilagae anni places visit cheyali.
Hello nandu garu 👌👌👌👌n beautiful location andi.... video chusi njoy chesamu ....bannu n bittu ❤
@kadalivenkatavijayalakshmi8710