@kajuloorissatish8935

ప్రతి ఒక్కరు ఇలాగే ఆలోచిస్తే ఏ ఆడపిల్లకి ఎవరికీ ఏది జరగదు అందరూ హ్యాపీగా ఉంటారు

@sailusarika

ఇలాంటి video లు చూడటం వల్ల కొందరి లో అయిన మార్పు వస్తుంది అనిపిస్తుంది. ఆడపిల్ల కనపడితే ఏమి చెయ్యాలి అని కాకుండా ఇంకెవ్వరూ ఏమి చేయకూడదు అని ఆలోచింప చేసేలా ఉంది video 👏👏👏

@yandapallieswararo5143

శభాష్ , ఆడపిల్లల్ని బాధపెట్టి మగతనము గా భావిస్తారు కొందరు , కానీ మీలాగా మంచి మనసుతో పరాయి ఆడపిల్లల్ని సోదరభావంతో చూసినవాడే అసలైన మగాడు , హ్యాట్సాఫ్

@simple.straight361

ఇలా సహాయం చేయడంలో మనకి తెలియని ఏదో తృప్తి ఉంటుంది...అక్క తమ్ముడు ఎంత బాగుంది 🤩

@nagaman5373

మంచి  పని  చేశారు తమ్ముడు 🙏🙏🙏 అందరు ఇలానే ఉంటే ఆడపిల్ల జీవితం చాలా బాగా ఉంటాది...

@gskameswari8655

He understood well and also dealt very well...excellent job...!!

@venugopalsandhi2452

చాలా బాగా ఆలోచించారు అన్న అందరు మీలా ఆలోచిస్తే ఏ ఆడపిల్లకు అన్యాయం జరగదు 👌👌

@kumarvurla8286

Super bro... Very nice messege.... Thak u..... Dayachesi mahilala nu gouraviddam.... Alaagey rakshiddam.... Thank u

@rsk8445

👏👏👏👏👏👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 chaaala chaaala manchi msg.... మన అక్క చెల్లితో సమానంగా ప్రతి ఒక్కరినీ చూసి, వాళ్ళ రక్షణ కోసం ఆలోచించాలని చాలా బాగా చెప్పారు.. 👍👏👏👏👌👌🙏🙏🙏🙏🙏

@rvishala8970

ఇలా ఇలాంటి విషయాలు వీడియోల వరకే  కాకుండా రియల్ లైఫ్ లో ఒక్కరైనా ఇది చూసి అమ్మాయిలకు సెక్యూరిటీగా ఉంటే ఏ అమ్మాయీ బాధ పడదు ఎక్కడ ఎలాంటి చెడు ప్రవర్తనలు జరగవు. సూపర్ బ్రదర్ చాలా బాగుంది ని మెసేజ్..

@anushagangapuram9512

ప్రతి ఒక్క మగ వాళ్ళు ఇలా ఆలోచిస్తే ఏ ఆడపిల్లకు అన్యాయం జరగదు ఆడపిల్లలకు ఒక అన్న లాగా తోడుండాలి ఎప్పుడు

@jahnavijanu6150

Women's day roju chusa anna . Concept superr asalu

@pedaballikiranm4047

ఇంత మంచిగా ఎవరు ఉంటున్నారు అన్న కనీసం మర్యాదగా మాట్లాడటం కూడా లేదు.

@Naina_3786

Super concept 👌 ilantivi miru inka cheyandi 👍🏻 ఇది చూసి కనీసం కొందరిలో అయినా మార్పు వస్తుంది 👍🏻👏🏻

@radhakumaripatibandla8330

మంచి మనసుంటే చాలు తమ్ముడు❤❤

@KalayaniModi

ఈ తమ్ముళ్లు చాలా గొప్ప వాళ్ళు అందుకే ఈ అక్కకి సహాయం చేశారని నా ప్లేస్ లో ఉన్న సహాయం చేసే దాన్ని ఏమో కానీ మగవాళ్లు అందరూ ఇలాగే ఇలాగే మంచిగా ఉంటే మాలాంటి ఆడపిల్లలను కూడా గొప్పగా ఉంటాము అప్పుడు అందరూ సంతోషంగా ఉంటారు ఆనందంగా ఉంటారు దేవుడు కూడా మంచిగా చూస్తాడు

@pasupulasuhasini

Nice job... understanding her situation,  making her comfort with trusted brother and sister relationship....

@nomula4819

Very very good helping nature 👏👏thanku so much☺please andaru ala help cheyandi. Ladies ke secure ichina vallu avtaru🙏🙏

@somasekhartech

అన్న మొదటి సారి ఒక రీల్స్ చూస్తూ తెలియకుండా ఏమోసినల్ అయిన వీడియో బయ్యా ఇలాంటివి వీడియోస్ చేయ్యండి మనం మన ఆడబిడ్డలకు రక్షణ గా నిలవోచు

@subhanishake1219

U r really great bro  elanti annaya  okaru untae chalu enka aae ammayi bayapadakunda bayatiki vasthundhi❤