
How to know if my phone is hacked or not ? | How to protect from mobile hackers| sai techno labs.
#howtoknowmymobileishackedornot
#howtoprotectfromhackers
#howtounhackourmobiles
#mobilehackers
#hackers
#indianhackers
#howdoesmobilehacks
#smartphones
#mobiles
app link:-play.google.com/store/apps/details?id=com.arcane.i…
హలో ఫ్రెండ్స్ హాయ్ నమస్తే వెల్కమ్ టు సాయి టెక్నో లాబ్స్..
ఈరోజు మనం మీ ఫోన్ హాక్ అయ్యిందా లేదా అనే విషయం తెలుసుకుందాం..
మీరు స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారా అయితే మీరు ఈ వీడియో మొత్తం తప్పక చూడలిసిందే..
అయితే ఈరోజులో ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ తప్పని సరిగ అవసరం ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతుంది ఆ టెక్నాలజీ కి అనుకూలంగా మనం కూడ మెదగాలి కాబట్టి అందరూ స్మార్ట్ ఫోన్ వాడక తప్పదు...
ఫ్రెండ్స్ మనం వాడే మొబైల్ మన ఫ్రెండ్స్ కి మన బంధువులకు కానీ ఇస్తుంటాం అయితే ఈరోజుల్లో మొబైల హాక్ చేసే అప్స్ చాలా తక్కువ సైజ్ వస్తున్నాయి మనం మన మొబైల్ వాలకు ఇచ్చినప్పుడు ఎమ్ చేస్తారంటే ఆ అప్స్ మన మొబైల్ లో ఇంస్టాల్ చేసి మనకు కనపడకుండా హైడ్ చేస్తారు వాలు ఈల చెయ్యడం వల్ల మన మొబైల్ లో ఉన్న కాల్ లాగ్స్ ,ఫొటోస్ , మెసేజ్ లు , బాంక్ వివరాలు , మన అకౌంట్స్ , మనం ఎక్కడ ఉన్నాం , ఎక్కడికేకడికి వెళ్తున్నాం అనే సమాచారం మొత్తం వాలకు వెళ్తుంది ..
ఆయితే మీరు ఈల జేరుగొద్దు అని అనుకుంటున్నారా..
మీ మొబైల్ సురక్షితంగా ఉండాలి అని అనుకుంటున్నారా..
ఆయితే నేను చెప్పిన విధంగా చేస్తే మీ మొబైల్ నీ ఎవరైనా హాక్ చేసారా మీ మొబైల్ లో ఏమైనా అప్స్ హైడ్ లో ఉన్నాయా అని తెలుస్తుంది..
ఫ్రెండ్స్ ముందుగా మీరు మా ఛానల్ నీ సబ్స్క్రయిబ్ చెయ్యక పోతే వెంటనే సబ్స్క్రయిబ్ చేసుకోండి..
ఫ్రెండ్స్ ఈల చెయ్యండి మొదటగా మీ మొబైల్ నీ ఆన్ చేసుకొని గూగుల్ ప్లయ్స్టోరే లో కి వెళ్లి ఫ్రీ స్పై వెర్ అండ్ మాల్ వెర్ అని టైప్ చేస్తే ఈల వస్తుంది ఆయితే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసాను కాబట్టి ఓపెన్ అని వొస్తుంది లేకపోతే డౌన్లోడ్ అని వొస్తుంది మీరు అప్ నీ డౌన్లోడ్ చేసుకోండి ఈ అప్ లింక్ కూడా నేను డేస్క్రిప్ట్యూన్ లో ఇస్తా ఆ తరువాత అప్ ఓపెన్ చెయ్యండి చేయగానే ఈల వొస్తుంది ఇక్కడ మీకు సర్కిల్ గా కనిపించే లోగో పైన టాప్ చెయ్యండి మీరు టాప్ చేసిన వెంటనే ఆది మీ ఫోన్ నీ ఎవరైనా హాక్ చేసారా, మీ మొబైల్ లో ఏమైనా హిదె చేసిన అప్స్ ఉన్నాయా అని సెర్చ్ చేస్తుంది ..ఈల ఆది 100 శాతం అయ్యే వరకి వైట్ చెయ్యండి.ఈల 100 శాతం పూర్తి అయ్యాక మీ ఫోన్ హాక్ కాకా పోతే ఈల చుఇస్తుంది ఏమని అంటే no commercial spy products have been detected on your device అని ఈల చుఇస్తుంది దీని వల్ల మీకు చాలా ఉపోయోగం ఉంది .. ఈల చేసి మీ పర్సోనల్ బాంక్ డీటెయిల్స్ నీ కపడుకోండి....
మీకు ఈ వీడియో నచ్చినట్టు ఆయితే లైక్ చేయండి , ఇతరులకు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చెయ్యండి
ఇలాంటి వీడియో లు మరెన్నో కావాలంటే మా ఛానల్ నీ సబ్స్క్రయిబ్ చేసుకోండి ..
Byeee ఫ్రెండ్స్
#viralvideos
#popularvideos
#mobileinfo
@saitejadhoni
コメント